#dasariramu #kapuleader #janasena #pawankalyan #prime9news
కాపు నాయకుడు దాసరి రాము సంచలన వ్యాఖ్యలు | Kapu Leader Dasari Ramu Shocking Comments | Prime9 News
Kindly subscribe..
Prime9News – https://www.youtube.com/@Prime9News
Prime9 Digital – https://www.youtube.com/channel/UCRzY…
Follow Prime9 News..
Prime9 Website – https://prime9news.com/
Prime9 Facebook – https://www.facebook.com/prime9news
Prime9 Twitter – https://twitter.com/prime9news

21件のコメント

  1. ఎంత మంది ఉన్నా నాలుగు దశాబ్దాలుగా రెండు కుటుంబాలకు ఊడిగం చేయడానికే కదా, అసలు బి జె పి రూట్ మ్యాప్ ఇవ్వడమేమిటీ, రాష్ట్రంలో మీరు చేసేపని మీరు చేయకుండా పొత్తులకు వెళతాం, అని ఎవరికోసమో ఎదురు చూస్తున్నారు,కాపు,కాపు అని అరవడం తప్ప వ్యూహం లేదు, సంస్థాగత నిర్మాణం లేకుండా, ప్రజల్లో చులకన భావం ఏర్పడే విధంగా రాజకీయం చేస్తున్నారు, రాజకీయం చేసైనా ఉండాలి, చూసైనా ఉండాలి

  2. చాలా మంచి విశ్లేషణ రాము గారు 👏👏👏 మీ ఈ మాటలను పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా కొంచెం చెప్పండి 🤌

  3. నీలో పావరుషం ఉంటే సరిపోదు ప్యాకేజీ కళ్యాణ్ లొ ఉండాలి

  4. కాపు సత్తా 2019 లో చూసాము. మళ్ళీ 2024 లో అలాగే చూస్తాము.ఎంతసేపూ చంద్ర బాబు కోసమే పాటు పడుతున్నాడు. చంద్ర బాబు నాయుడు సీఎం గానే అసెంబ్లీ లో అడుగు పెడతానని శపథం చేసాడు. దీని కోసమే పవన్ కళ్యాణ్ పాటు పడుతున్నాడు..

  5. Ramugaru cbn garu mosamto nammka
    Drohi cbn to pottu pettukonte meekapu
    Laku pawangariki ivee chivari ennikalu

  6. వెంటనే ఘర్ వాపశీ కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఇప్పటివరకూ జనసేన పార్టీని వీడిన నాయకులందిరినీ (including చింతా రాజశేఖర్) వినయంగా ఆహ్వానించాలి..

  7. పొత్తు అన్న పేరు ఎత్తకుండా జనసేనాని ప్రజల్లోకి వారాహి యాత్ర సాగాలి.. అదే టైంలో YCP ని నిలదీయడమే కాదు TDP ని కూడా ఎండగట్టాలి. సూపర్ సార్ మీ విశ్లేషణ.

  8. నిజాయితీతో కూడిన మీ విశ్లేషణ సుస్పష్టం. వొదిన + పెద్దన్నయ్య, తోబుట్టువులు + బావలు మాటలను కూడా పెడచెవిన పెడుతున్నట్లుగా భావించి — "వాడికేవరైన చెప్పండ్రా" అని భావించే సమయంలో — జనసేనాధిపతిని సవ్యమైన దిశలోనడపగల దిక్సూచిలా దాసరి రామూ గారు భాధ్యత తీసుకోవడం — ఆంధ్రప్రదేశ్ కు మంచిరోజులు రాబోతున్నాయనే భావన కలుగుతుంది..

Leave A Reply