Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: http://goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: http://goo.gl/9vtXj4
Like us on Facebook: https://www.facebook.com/rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : http://goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : https://goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : http://goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : http://goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : http://goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : https://goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : http://goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : https://goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : http://goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : https://www.facebook.com/rosetelugumovie

jamuna songs Latest HD Songs Latest Hit Songs ntr movies ntr old hit songs ntr old songs ntr old songs hits ntr ramu songs ntr songs old hit songs ra ra krishnayya song RaMu Ramu Movie Songs Ramu Songs ramu telugu full movie Ramu Telugu Movie Songs telugu 1080p hd video songs bluray telugu evergreen hit songs telugu golden hit songs telugu hd video songs Telugu New Songs telugu old hit songs telugu old songs telugu old video songs
20件のコメント
Vedhana ku paata
Adjust
No words to say.
Old is gold🏆
Jai Shree Krishna 🙏🙏
Jeevetaniki dagga raga unna great son
🌹🌼🌻🙏🙏
The tamil version sung by the late seergali govindarajan n tms, their voice penetrates into our soul, what clarity, what a vocal beautiful, each time i hear that song, tears flow
very very super song i’m proud of you
ఈ పాట ఎన్ని సార్లు వినినా కళ్ల వెంట నీరు జాలు వారును. ఘంటసాల గానం, నాగయ్య, రామారావు అభినయం అద్భుతమైనది.
❤❤❤❤🙏
Yiipaata vintunna vaallaki manasulo yemanipisthundhi/kallalo yemi kanabaduthundhi/
దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు
దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు
ఆకలికి అన్నము వేదనకు ఔషదం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ… మనసా
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా! రారా
The song is created by somesh999
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
పేదల మొరలాలించే విభుడవు నీవే
కోరిన వరములనొసగే వరదుడవీవే
పేదల మొరలాలించే విభుడవు నీవే
కోరిన వరములనొసగే వరదుడవీవే
అజ్ఞానపు చీకటికి దీపము నీవే
అన్యాయమునెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా..నీవే కృష్ణా..నీవే కృష్ణా
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
The song is created by somesh999
కుంటివాని నడిపించే బృందావనం
గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
కుంటివాని నడిపించే బృందావనం
గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికి జ్ఞానమొసగు బృందావనం
మూగవాని పలికించే బృందావనం
మూఢునికి జ్ఞానమొసగు బృందావనం
మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం
అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం! దేవుని సన్నిధానం! సన్నిధానం
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా!
కృష్ణా… కృష్ణా… కృష్ణా… కృష్ణా…
The song is created by somesh999
కరుణించే చూపులతో కాంచవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
కరుణించే చూపులతో కాంచవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూచి బాధలన్ని మరిచేనయ్యా
ఆధారము నీవేరా రారా కృష్ణా…
నిన్ను చూచి బాధలన్ని మరిచేనయ్యా
ఆధారము నీవేరా రారా కృష్ణా..
కృష్ణా… కృష్ణా… రారా… కృష్ణా…
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా!
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
రారా కృష్ణయ్యా
5:09 to completion ghantasala playback to both sr. Ntr and Chitttor నాగయ్య గారు 👍
"Old is Gold Devotional Song "🙏
Excellent song
🌺🌺🌺సాకి🌺🌺🌺
దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడూ
దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు
ఆకలికి అన్నమూ వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా
🌺🌺🌺పల్లవి🌺🌺🌺
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా…..
🌺🌺🌺చరణం: 1🌺🌺🌺
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే
పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే
అజ్ఞానపు చీకటికీ దీపము నీవే అన్యాయమునెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా… నీవే కృష్ణా… నీవే కృష్ణా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా….. రా రా కృష్ణయ్యా
🌺🌺🌺చరణం: 2🌺🌺🌺
కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం
మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం… దేవుని.. సన్నిధానం.. సన్నిధానం
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా…..
కృష్ణా కృష్ణా రా రా కృష్ణా
🌺🌺🌺చరణం: 3🌺🌺🌺
కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా
కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా
నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా
కృష్ణా కృష్ణా రా రా కృష్ణా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
Lofarnaakodukulanthaa sinii industriilone vunnaaru/
⚡✍️🙏🪔🪔🌦️
https://youtu.be/kioUspoiAvE?si=mtQj7pCe92l3M_9L
⚡✍️🌦️🎤📢
MIRACLES too happen as DISASTERS happen..
But for that U turn which is the ORIGIN for all chaos of AP State, NTR's LIFE itself is BRUDAVANAM wherein HE himself planted a TULASI sappling ..
That is NCBN ..
⚡that U turn made NTR see (as if seen scene in screenplay) beyond PAPER & PEN she carried.. Biography finished..AP people's AUTO BIOGRAPHY Started .. going on..goes on..2024…
Abba abbbbbbba entha adbhuthamaina paata.thanks 🌹 rose telugu movie sir.YESUDASU